Soundarya Lahari Song Details
Movie Name: Pelli Sandadi (1996) Starring: Sri Kanth, Ravali, Deepti Batnagar Singers : Chitra, S.P.Balu Lyrics : Sirivennela Seetharama ShastriChandrabose Music : MM Keeravani
Soundarya Lahari Song Lyrics In Telugu
సౌందర్య లహరి సౌందర్య లహరి
సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి
శృంగార నగరి స్వర్ణ మంజరి రావే రసమాధురి
వన్నె చిన్నెల చిన్నారి నీ జంట కోరి
ఎన్ని జన్మలు ఎత్తాలే ఈ బ్రహ్మచారి
కల నుంచి ఇలచేరి కనిపించు ఓసారి
సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి
పాల చెక్కిల్లు దీపాల పుట్టిల్లు
పాల చెక్కిల్లు దీపాల పుట్టిల్లు
అదిరేటి అధరాలు హరివిల్లులు
పక్కున చిందిన నవ్వులలో ఆ..ఆ..ఆ
లెక్కకు అందని రతనాలు ఆ..ఆ..ఆ
యతికైనా మతిపోయే ప్రతి భంగిమ
ఎదలోనే పురివిప్పి ఆడింది వయ్యారి
సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి
నీలి కన్నుల్లు నా పాలి సంకెల్లు
నీలి కన్నుల్లు నా పాలి సంకెల్లు
నన్ను చూసి వలవేసి మెలివేయగా
ఊసులు చెప్పిన గుసగుసలు ఆ ఆ ఆ
శ్వాసకు నేర్పెను సరిగమలు ఆ ఆ ఆ
కలగంటి తెలుగింటి కలకంటిని
కొలువుంటే చాలంట నా కంట సుకుమారి
సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి
సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి
Soundarya Lahari Song Lyrics In English
Soundarya lahari….
Soundarya lahari swapna sundari nuvve na upiri
Shrungara nagari swarna manjari raave rasa madhuri
Vanne chinnela chinnari ne janta kori
Yenni janmalu yettaale ee brahmachari
Kala nunchi ila cheri kanipinchu oosaari
Pala chekkillu deepaala puttillu \\2\\
Adireti adharalu harivillulu
Pakkuna chindina navvulalo
Lekkaku andani ratanaalu
Yatikaina mati poye prati bhangima
Yedalone purivippi aadindi vayyari
Neli kannullu na pali sankellu \\2\\
Nanu chusi valavesi meli veyyagaa
Usulu cheppina gusagusalu
Shwasaku nerpenu sarigamalu
Kalaganti teluginte kalakantini
Koluvunte chalanta na kanta sukumari