Souraa Song Lyrics | Bharateeyudu 2

Souraa Song Details

Movie Name: Bharateeyudu 2 (2024)
Starring :: Kamal Haasan, Sidharth, Kajal Agarwal, Rakul Preet Singh, SJ Surya, Bobby Simha,
Singers :: Ritesh G Rao & Shruthika Samudhrala
Lyrics :: Suddala Ashok Teja
Music :: Anirudh Ravichander

Souraa  Song Lyrics In Telugu

 

సౌరా అగనిత సేనా సమ గం 
భీరా వే ఖడ్గపు ధారా 
రౌరా క్షత గాత్రా భరనుడి
వౌరా పగతుర సంహారా 
శిరసేతే శిఖరం నువ్వే 
నిప్పులు గ్రక్కే ఖడ్గం నీదే 
కదిలోచే భూకంపం నువ్వే 
నిన్నాపే వాడెవడైన 
చెయ్యే వేస్తే శవమై పోడా
లంగించే సింగము నువ్వే

సంగర భీకరుడ 
భూ తల్లి పై ఒట్టే 
భూ తల్లి పై ఒట్టే 
తెలుగోడి వాడి చుపెట్టేయ్ 
తెల్లోడి నెత్తురు తోనే 
నీ కత్తికి పదును  పేట్టెయ్
భూ తల్లి పై ఒట్టే 
తెలుగోడి వాడి చుపెట్టేయ్ 
తెల్లోడి నెత్తురు తోనే 
నీ కత్తికి పదును  పేట్టెయ్

సౌరా అగనిత సేనా సమ గం 
భీరా వే ఖడ్గపు ధారా 
రౌరా క్షత గాత్రా భరనుడి
వౌరా పగతుర సంహారా 

నల్ల పూసలైన చాలయ్య మెడకు
ఒల నింక నేను ఏ  వెండి గొలుసు 
రక్త తడి మెరిసే నీ బాకు మొనకు 
ముద్దు తడి జత చేమంది మనసు 
నీ పాద ధూళి మేరుపవుతాను 
నీ యుద్ధ ఖేలి మరకవుతాను 
నీ పట్టు లోన మేలికవుతాను
లేక ఈ మట్టిలోన మొలకవుతాను
 
గుడియ గుడియా నీతో గడిపే గడియ 
సన్న జాజి మూకుడవనా
హాలియా హాలియా ఆడ పులివే చెలియా నీలో  
చార లెన్నో ఎన్నో చెప్పనా 
తుపాకి వణికే సీమ 
సీపాయి ముందు సింహం నువ్వే  
గుండెల్లో పెంచుకున్న తల్లుల 
ముద్దు బిడ్డవు నువ్వే 
తల వంచి బానిస రక్తం 
మరగ పెట్టె మంటావు నువ్వే 
అధికార వర్గం పైన అంకుశం నువ్వే

భూ తల్లి పై ఒట్టే 
తెలుగోడి వాడి చుపెట్టేయ్ 
తెల్లోడి నెత్తురు తోనే 
నీ కత్తికి పదును  పేట్టెయ్
భూ తల్లి పై ఒట్టే 
తెలుగోడి వాడి చుపెట్టేయ్ 
తెల్లోడి నెత్తురు తోనే 
నీ కత్తికి పదును  పేట్టెయ్

సౌరా అగనిత సేనా సమ గం 
భీరా వే ఖడ్గపు ధారా 
రౌరా క్షత గాత్రా భరనుడి
వౌరా పగతుర సంహారా

Souraa  Song Lyrics In English

 

Sauraa Aganitha Senaa Sama Gam
Bheeraa Ve Khadgapu Dhaaraa
Rouraa Kshatha Gaathraa Bharanudi
Vouraa Pagathura Samhaara
Sirasetthe Sikharam Nuvve
Nippulu Grakke Khadgam Needhe
Kasirekkala Gurram Painaa
Kadhilochhe Bhukampam Nuvve
Ninnaape Vaadevadaina
Cheyye Vesthe Savamai Podaa
Lamghinche Singamu Nuvve
Sangara Bheekarudaa
Bhoo Thalli Pai Ottey
Bhoo Thalli Pai Ottey
Telugodi vadi chupettey
Thellodi Nethuru Thone
Nee Katthiki Padhunu Pattey
Bhoo Thalli Pai Ottey
Telugodi vadi chupettey
Thellodi Nethuru Thone
Nee Katthiki Padhubu Pattey

Sauraa Aganitha Senaa Sama Gam
Bheeraa Ve Khadgapu Dhaaraa
Rouraa Kshatha Gaathraa Bharanudi
Vouraa Pagathura Samhaara

Nallapoosalainaa Chaalayya Medaku
Olla Ninka Nenu Ae Vendi Golusu
Raktha Thadi Merise Nee Baaku Monaku
Mudhu Thadi Jatha Cheymandhi Manasu
Nee Paadha Dhooli Merupavuthanu
Nee Yudha Keli Marakavuthanu
Nee Pattu Lona Melikavuthanu
Leka Ee Matti lona Molakavuthanu

Gudiyaa Gudiyaa Neetho Gadipe Gadiyaa
Sanna Jaaju Mookudavanaa
Holiya Holiyaa Aada Pulive Cheliya Nee lo
Chaara Lenno Enno Cheppanaa

Thupaaki Vanike  Seema
Seepaayi Mundu Simham Nuvve
Gundello Penchukunnaa Thallula
Muddhhu Biddavu Nuvve
Thala Vanchinna Baanisa Raktham
Maraga Pette Mantavu Nuvve
Adhikaara Vargam Paina Ankusam Nuvve

Bhoo Thalli Pai Ottey
Telugodi vadi chupettey
Thellodi Nethuru Thone
Nee Katthiki Padhubu Pattey
Bhoo Thalli Pai Ottey
Telugodi vadi chupettey
Thellodi Nethuru Thone
Nee Katthiki Padhubu Pattey

Sauraa Aganitha Senaa Sama Gam
Bheeraa Ve Khadgapu Dhaaraa
Rouraa Kshatha Gaathraa Bharanudi
Vouraa Pagathura Samhaara

Souraa Song Lyrics

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, నా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించండి . దయచేసి తప్పులు సరిచేసి క్రింది కామెంట్ బాక్స్ లో పంపగలరు.

Leave a Comment