Sriranga Neethulu Song Lyrics

శ్రీరంగ నీతులు చిత్రం నుండి మొదటి పాట రిలీజ్ అయింది ఈ చిత్రం లో సుహాస్, కార్తీక్ రత్నం, విరాజ్ అశ్విన్   హీరోలుగా  రుహాని శర్మ హీరోయిన్ గా  నటించిన  ఈ చిత్రానికి  ప్రవీణ్ కుమార్ vss  దర్శకత్వం వహిస్తున  ఈ చిత్రానికి అజయ్ అరసద సంగీత దర్శకుడు, ఈ రాధావి ఎంటర్ప్రైజస్ బ్యానర్ పై వెంకటేశ్వర్ రావు బల్మూరి గారు నిర్మించారు .

Movie Name: Sriranga Neethulu (2024)
Cast: Suhas, Karthik Ratnam, Viraj Ashwin, Ruhani Sharma
Director: Praveen Kumar VSS
Music Director: Ajay Arasada  
Singers :: Sandilya Pisapati
Lyrics :: Sri Mani
Music Label:: Sony Music
Sriranga Neethulu Song Lyrics In Telugu

ఇనరా ఇనరా సెపుతా ఇనరా
ఈ కాలం శ్రీరంగ నీతులు ఇనరా
వినరా వినరా సెపుతా వినరా
ఈ కాలం శ్రీరంగనీతులు వినరా

నచ్చింది చేసేటి పోకాడ పోయి
వచ్చింది చేసేటి వైఖరి కనరా
(నచ్చింది చేసేటి పోకాడ పోయి
వచ్చింది చేసేటి వైఖరి కనరా)
కూసేటి కోడికి లేసేది పోయీ
కూసుందని కోడిని కోసేటి రోజులు…

వేమన శతకం కాశికి పోయింది
సుమతీ శతకం మతిపోయి కూర్చుంది
శతకోటి వింతల విడ్డూరాలే
కొలతల్లా మారాయి ఈ కాలం కథలే

ఇనరా ఇనరా సెపుతా ఇనరా
ఈ కాలం శ్రీరంగ నీతులు ఇనరా
నచ్చింది చేసేటి పోకాడ పోయి
వచ్చింది చేసేటి వైఖరి కనరా

ఏ నవ్వు ఎనకా ఏ మర్మముందో
కనిపించదే, కనిపించదే
ఏ పలుకు ఎనకా ఏ అర్ధముందో
వినిపించదే, వినిపించదే

మనసారా మాటాడే వైనాన్ని
చెరిపేయమంటోంది చరవాణి
దిశ లేని దారుల్లో అడుగేసి
గమ్యాలనే గాలికొదిలేసి
ఏ రోజుకారంగేయడం
నేర్చుకుంది లోకమే

ఓ ఓ, ఇనరా ఇనరా సెపుతా ఇనరా
ఈ కాలం శ్రీరంగ నీతులు ఇనరా
వినరా వినరా సెపుతా వినరా
ఈ కాలం శ్రీరంగనీతులు వినరా

నెలసరి జీతాల సొగసులకోసం
పంథాలే, పంథాలే
నెలకొక్కసారైనా మనకేం కావాలో
అడగములే, చూడములే

లెక్కల తక్కెడ తూకంలో
నువు తప్పిపోయావు ఏనాడో
ఎక్కడికక్కడ రాజీలో
ఈ జీవితంకెన్ని గుంజిల్లో
ఏ సిరులకై నీ పరుగులో
నీకు కూడ తెలియదే

ఇనరా ఇనరా సెపుతా ఇనరా
ఈ కాలం శ్రీరంగ నీతులు ఇనరా
నచ్చింది చేసేటి పోకాడ పోయి
వచ్చింది చేసేటి వైఖరి కనరా

Sriranga Neethulu Song Lyrics In English

inaraa inaraa Seputhaa inaraa
Eekaalam Sriranga Neethulu inaraa
Vinara Vinara Seputha Vinaraa
Ee Kaalam Sriranga Neethulu Vinaraa

Nachhindi Cheseti Pokaada Poyi
Vachhindi Cheseti Vaikhari Kanaraa
(Nachhindi Cheseti Pokaada Poyi
Vachhindi Cheseti Vaikhari Kanaraa)
Kooseti Kodiki Lesedi Poyee…
Koosundhani Kodini Koseti Rojulu

Vemana Shathakam Kashiki Poyindhi
Sumati Shathakam Mathipoyi Koorchundhi
Shathakoti Vinthala Viddooraale
Kolathallaa Maaraayi Ee Kaalam Kathale

inaraa inaraa Seputhaa inaraa
Eekaalam Sriranga Neethulu inaraa
Nachhindi Cheseti Pokaada Poyi
Vachhindi Cheseti Vaikhari Kanaraa

Ye Navvu Enakaa Ye Marmamundho
Kanipinchadhe, Kanipinchadhe
Ye Paluku Enakaa Ye Ardhamundho
Vinipinchadhe, Vinipinchadhe

Manasaara Maataade Vainaanni
Cheripeyamantondhi Charavani
Dishaleni Daarullo Adugesi
Gamyaalane Gaalikodilesi
Ye Rojukaarangeyadam
Nerchukundhi Lokame

O O, inaraa inaraa Seputhaa inaraa
Eekaalam Sriranga Neethulu inaraa
Vinara Vinara Seputha Vinaraa
Ee Kaalam Sriranga Neethulu Vinaraa

Nelasari Jeethaala Sogasulakosam
Panthaale, Panthaale
Nelakokkasaarainaa Manakem Kaavaalo
Adagamule, Choodamule

Lekkala Thakkeda Thookamlo
Nuvu Thappipoyaavu Enaado
Ekkadikakkada Raajilo
Ee Jeevithamkenni Gunjillo
Ye Sirulakai Nee Parugulo
Neeku Kooda Theliyadhe

inaraa inaraa Seputhaa inaraa
Eekaalam Sriranga Neethulu inaraa
Nachhindi Cheseti Pokaada Poyi
Vachhindi Cheseti Vaikhari Kanaraa

Sriranga Neethulu Title Video Song:

Leave a Comment