Vana Vana Song Lyrics | Daddy 2002

Vana Vana Song Details

Movie Name :: Daddy (2002)
Starring :: Chiranjeevi, Simran, Ashima Bhalla, Rajendra Prasad
Singers :: Udit Narayan,K.S. Chitra
Lyrics :: Chandrabose
Music :: Manisharma

Vana Vana Song Lyrics In Telugu

 

వానా వానా తేనెల వానా
వానా వానా వెన్నెల వానా

కురవని కురవని
నే నిలువునా కరగనీ

పాప కంటి చూపులలో
పాల పంటి నవ్వులలో
బాల మేఘ మాలికలో
జాలువారు తొలకరిలో

తడిసి తడిసిపోనీ
మది మురిసి మురిసిపొనీ
తడిసి తడిసిపోనీ
ముడి బిగిసి బిగిసిపొనీ

చిరు చిరు పలుకుల చినుకులలో
బిర బిర పరుగుల వరదలలో

తడిసి తడిసిపోనీ
మది మురిసి మురిసిపొనీ

వాన వాన తేనెల వానా
వాన వాన వెన్నెల వానా

ముంగిట్లో మబ్బే వచ్చే
మనసులోన మెరుపొచ్చే
పన్నీటి చినుకే వచ్చే
ప్రాణంలోన చిగురొచ్చే

బుల్లి బుజ్జి వాన దేవతొచ్చె
గుండె పైన నీళ్ళు చల్లి
లాల పోసే నేడే

ఘల్లు ఘల్లు గాలి దేవతొచ్చె
జీవితాన ప్రేమ జల్లి
లాలి పాట పాడే

ఒహో శ్రావణాల రాణి వచ్చే
ఉన్న చీకు చింత చీకట్లన్నీ కడిగి
ఇంకా ఇంకా ఏం కావాలో అడిగే

మధురంగా కధే సాగుతుంటే
మన బెంగ ఇలా కరుగుతుంటే
వేగంగా కలే తీరుతుంటే
ఆ గంగ ఇలకు జారుతుంటే

తడిసి తడిసిపోనీ
మది మురిసి మురిసిపొనీ

వానా వానా తేనెల వానా
వానా వానా వెన్నెల వానా

చిన్నతనం ముందరికొచ్చే
పెద్దరికం మరుపొచ్చే
ఏటిగట్టు ఎదురుగ వచ్చే
ఇసుక గూళ్ళు గురుతొచ్చే

కారు మబ్బు నీరు చిందుతుంటే
కాగితాల పడవలెన్నో
కంటి ముందుకొచ్చే

నీటిలోన ఆటలాడుతుంటే
అమ్మ నోటి తీపి తిట్లు
ఙ్ఞాపకానికొచ్చే

ఒహో పైట కొంగే గొడుగు కాగా
ఈ చోటు చోటు ఎంతో ఎంతో ఇరుకు
ఏమైందంటే నీకు నాకు ఎరుకే

ఒక్కటిగా ఇలా పక్కనుంటూ
ఇద్దరమై సదా సర్దుకుంటూ
ముగ్గురిదీ ఒకే ప్రాణమంటూ
ముద్దులతో కధే రాసుకుంటూ

తడిసి తడిసిపోనీ
మది మురిసి మురిసిపొనీ

వానా వానా తేనెల వానా
వానా వానా వెన్నెల వానా

కురవని కురవని
నే నిలువునా కరగనీ

పాప కంటి చూపులలో
పాల పంటి నవ్వులలో
బాల మేఘ మాలికలో
జాలువారు తొలకరిలో

తడిసి తడిసిపోనీ
మది మురిసి మురిసిపొనీ
తడిసి తడిసిపోనీ
ముడి బిగిసి బిగిసిపొనీ

 

Vana Vana Song Lyrics In English

 

Vanaa vanaa tenela vanaa
Vanaa vanaa vennela vanaa

Kuravani kuravani
Ne niluvunaa karaganii

Papa kanti chupulalo
Pala panti navvulalo
Bala megha malikalo
Jaluvaru tholakarilo

Thadisi thadisiponii
Madi murisi murisiponii
Thadisi thadisiponii
Mudi bigisi bigisiponii

Chiru chiru palukula chinukulalo
Bira bira parugula varadalalo

Thadisi thadisiponii
Madi murisi murisiponii

Vana vanaa tenela vanaa
Vana vanaa vennela vanaa

Mungitlo mabbe vacche
Manasulona merupocche
Panneeti chinuke vacche
Pranamlona chigurocche

Bulli bujji vana devathocche
Gunde paina neellu challi
Lala pose nede

Ghallu ghallu gali devathocche
Jeevithaana prema jalli
Lali paata paade

Ohooo sravanala rani vacche
Vunna cheeku chintha
Cheekatlannii kadigi
Inkaa inkaa yem kavalo adige

Madhuramga kadhe sagutunte
Mana benga ilaa karugutunte
Veganga kale teerutunte
Aa ganga ilaku jarutunte

Thadisi thadisiponii
Madi murisi murisiponii

Vana vanaa tenela vanaa
Vana vanaa vennela vanaa

Chinnathanam mundarikocche
Peddarikam marupocche
Yetigattu yeduruga vacche
Isuka gullu guruthocche

Karu mabbu neeru chindutunte
Kagithala padavalenno
Kanti mundukocche

Neetilona ataladutunte
Amma noti teepi thitlu
Gnyapakanikocche

Ohoo paita konge godugu kagaa
Ee chotu chotu chotuu
Yentho yentho iruku
Yemaindante neku naku yeruke

Okkatigaa ila pakkanuntu
Iddaramai sadaa sardukuntu
Mugguridii oke pranamantu
Muddulatho kadhe rasukuntu

Thadisi thadisiponii
Madi murisi murisiponii

Vana vanaa tenela vanaa
Vana vanaa vennela vanaa

Kuravani kuravani
Ne niluvunaa karaganii

Papa kanti chupulalo
Pala panti navvulalo
Bala megha malikalo
Jaluvaru tholakarilo

Thadisi thadisiponii
Madi murisi murisiponii
Thadisi thadisiponii
Mudi bigisi bigisiponii

Vana Vana Song Lyrics

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, నా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించండి . దయచేసి తప్పులు సరిచేసి క్రింది కామెంట్ బాక్స్ లో పంపగలరు.

Leave a Comment