Waiting For You Song Lyrics | Oye 2009

Waiting For You Song Lyrics Credits 

🎼 Song Name :: Waiting For You
🎬 Movie Name :: Oye (2009)
🎭 Starring :: Sidhardh, Shamili, Krishnudu
🎬 Movie Director :: Anand Ranga
🎤 Singers :: Sachin Tyler
🎼 Lyrics :: Vanamali
🎵 Music Director :: Yuvan Shanker Raja
Producer :: DVV Danayya
📼 Label :: Aditya Music

Waiting For YouSong Lyrics In Telugu

చిరునవ్వే నవ్వుతు నాకోసం వస్తావని
చిగురాసే రేపుతూ నీ ప్రేమను తెస్తావని
నిన్ను వెతికానే నన్నే తాకే అలల్నే ఆరాతీస్తూ
నిలుచునాన్నే నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ

ప్రతి జన్మ నీతోనే ఐమ్ వెయిటింగ్ ఫర్ యు బేబీ
ప్రతి జన్మ నీతోనే ఐమ్ వెయిటింగ్ ఫర్ యు బేబీ

చిరునవ్వే నవ్వుతు నాకోసం వస్తావని
చిగురాసే రేపుతూ నీ ప్రేమను తెస్తావని

నువ్వు నేను ఏకమ్మయ్యే ప్రేమాల్లోనాఓఓ
పొంగే ప్రళయం నిన్ను నన్ను వంచించెనఆ

పువ్వే ముల్లై కాటేస్తోందా
నీరే నిప్పై కాల్చేస్తోందా

విధినైనా వేలేయేనా నిన్ను గెలిచేయనా
నీకోసం నీరిక్షాన ఓఓఓ
ఐమ్ వెయిటింగ్ ఫర్ యు బేబీ

ప్రతి జన్మ నీతోనే ఐమ్ వెయిటింగ్ ఫర్ యు బేబీ

ప్రేమనే ఒకే మాటే ఆమెలో గతించింద
వీడని భయం ఏదో గుండెనే తొలుస్తుందా

ఆ ఊహే తన మదిలో కలతలేరేపేనా

విధినైనా వేలేయేనా నిన్ను గెలిచేయనా
నీకోసం నీరిక్షాన ఓఓఓ ఐమ్ వెయిటింగ్ ఫర్ యు బేబీ

చిరునవ్వే నవ్వుతు నాకోసం వస్తావని
చిగురాసే రేపుతూ నీ ప్రేమను తెస్తావని
నిన్ను వెతికానే నన్నే తాకే అళల్నే ఆరాతీస్తూ
నిలుచునాన్నే నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ

ప్రతి జన్మ నీతోనే ఐమ్ వెయిటింగ్ ఫర్ యు బేబీ
ప్రతి జన్మ నీతోనే ఐమ్ వెయిటింగ్ ఫర్ యు బేబీ

Waiting For You Song Lyrics In English

Chirunavve Navvuthu Naakosam Vasthaavani
Chigurase Reputhu Nee Premanu Thesthaavani
Ninnu Vethikaane Nanne Thaake Alalne Araatheesthu
Niluchunanne Neekai Vechey Theeranne Araadhisthu

Prathi Janma Neethone Iam Waiting For You Baby
Prathi Janma Neethone Iam Waiting For You Baby

Chirunavve Navvuthu Naakosam Vasthaavani
Chigurase Reputhu Nee Premanu Thesthaavani

Nuvvu Nenu Yekammayye Premallonaaooo
Ponge Pralayam Ninnu Nannu Vachinchenaaa

Puvve Mullai Kaatesthondhaaa
Neere Nippai Kaalchesthondhaaa

Vedhinaina Veleyenaa Ninnu Gelicheyanaa
Neekosam Neeriskshana Ooo Iam Waiting For You Baby

Prathi Janma Neethone Iam Waiting For You Baby

Premane Oke Maate Aamelo Gathinchindha
Veedanni Bhayam Yedho Gundane Tholusthundhaa

Aauhayyy Thana Madhilo Kalathalerepenaa

Vedhinaina Veleyenaa Ninnu Gelicheyanaa
Neekosam Neeriskshana Ooo Iam Waiting For You Baby

Chirunavve Navvuthu Naakosam Vasthavani
Chigurase Reputhu Neepremanu Thesthavani
Ninnu Vethikaane Nanne Thaake Alalne Araatheesthu
Niluchunanne Neekai Vechey Theeranne Araadhisthu

Prathi Janma Neekosam Iam Waiting For You Baby
Prathi Janma Neekosam Iam Waiting For You Baby

Waiting For You Song Lyrics

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, నా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. దయచేసి తప్పులు సరిచేసి క్రింది కామెంట్ బాక్స్ లో పంపగలరు.

Leave a Comment