Yamuna Teeram Song Lyrics | Anand 2004

Yamuna Teeram Song Details

Movie Name :: Anand (2004)
Starring :: Rajaa, Kamalini Mukharji
Singers :: Hariharan, Chitra
Lyrics :: Veturi Sundaramurty
Music :: KM Radhakrihnan

Yamuna Teeram Song Lyrics In Telugu

యమునా తీరం సంధ్యా రాగం
యమునా తీరం సంధ్యా రాగం
నిజమైనాయి కలలూ నీలా రెండు కనులలో
నిలువగనే తేనెల్లో పూదారి
యెన్నెల్లో గోదారి మెరుపులతో
యమునా తీరం సంధ్యా రాగం
నిజమైనాయి కలలూ నీలా రెండు కనులలో
నిలువగనే
తేనెల్లో పూదారి యెన్నెల్లో గోదారి మెరుపులతో
యమునా తీరం సంధ్యా రాగం

ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకు లాగా
పండెననుకో ఈ బ్రతుకే మనసు తీరా
శిథిలంగా విధినైనా చేసేదే ప్రేమా
హృదయంలా తననైనా మరిచేది ప్రేమా
మరువకుమా ఆనందం ఆనందం
ఆనందమయ్యేటి మనసు కథా
మరువకుమా ఆనందం ఆనందం
ఆనందమయ్యేటి మనసు కథా
యమునా తీరం సంధ్యా రాగం

ఒక్క చిరునవ్వే పిలుపూ విధికి సైతం
చిన్న నిట్టూర్పే గెలుపూ మనకు సైతం
శిశిరంలో చలి మంటై రగిలేది ప్రేమా
చిగురించే ఋతువల్లే విరబూసే ప్రేమా
మరువకుమా ఆనందం ఆనందం
ఆనందమయ్యేటి మనసు కథా
మరువకుమా ఆనందం ఆనందం
ఆనందమయ్యేటి మనసు కథా
యమునా తీరం సంధ్యా రాగం

Yamuna Teeram Song Lyrics In English

yamunaa teeram sandhyaa ragam
yamunaa teeram sandhyaa ragam
nijamainayi kalalu neelaa rendu kanulalo
piluvagane tenello pudari ennello godari merupulato

praptamanuko ee kshaname bratukulaaga
pandenanuko ee bratuke manasu teeraa
shidhilamga vidhinaina chesede prema
hrudayamga tananaina marichede prema
maruvakumaa aananda maananda
maanandamaayeti manasu kadha…

okka chirunavve pilupu vidhiki saitam
chinna nitturpe gelupu manaku saitam
shishiramlo chali mantai ragilede prema
chigurinche rutuvalle virabuse prema
maruvakumaa aananda maananda
maanandamaayeti madhura kadha

Yamuna Teeram Song Lyrics

Leave a Comment