Yeto Vellipoyindi Song Lyrics | Ninne Pelladatha 1996

Yeto Vellipoyindi Song Details

Movie Name :: Ninne Pelladatha (1996)
Starring :: Nagarjuna, Tabu
Singers :: Rajesh
Lyrics :: Sirivennela Seetarama shastri
Music :: Sandeep Chowtha

Yeto Vellipoyindi Song Lyrics In Telugu

 

ఎటో వెళ్ళిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలి ఆచూకి తీసి
కబురియ్యలేవా…ఏమయిందో!

ఎటో వెళ్ళిపోయింది మనసు
ఎటెళ్ళిందో అది నీకు తెలుసు
ఓ చల్లగాలి…ఆచూకి తీసి
కబురియ్యలేవా…ఏమయిందో
ఏమయిందో ఏమయిందో!

ఏ స్నేహమో…కావాలని
ఇన్నాళ్ళుగా తెలియలేదు
ఇచ్చేందుకే మనసుందని
నాకెవ్వరూ చెప్పలేదు
చెలిమి చిరునామా..తెలుసుకోగానే
రెక్కలొచ్చాయో ఏమిటో….

ఎటో వెళ్ళిపోయింది మనసు
ఎటెళ్ళిందో అది నీకు తెలుసు
ఓ చల్లగాలి…ఆచూకి తీసి
కబురియ్యలేవా…ఏమయిందో
ఏమయిందో ఏమయిందో!

కలలన్నవీ…కొలువుండనీ
కనులుండి ఏం లాభమండి
ఏ కదలికా…కనిపించనీ..
శిలలాంటి బ్రతుకెందుకండీ
తోడు ఒకరుంటే…జీవితం ఎంతో
వేడుకౌతుందీ అంటూ..

ఎటో వెళ్ళిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలి ఆచూకి తీసి
కబురియ్యలేవా…ఏమయిందో!

Yeto Vellipoyindi Song Lyrics In English

yeto vellipoindi manasu
ila vontarayyindi vayasu
oo challagali achuki teesi
kaburiyyalevaa…yemaindo!
yeto vellipoindi manasu
yetellindo adi neku telusu
oo challagali…achuki teesi
kaburiyyalevaa…yemayindo
yemayindo yemayindo!

ye snehamoo…kavalanii
innalluga teliyaledu
ichenduke manasundani
nakevvaru cheppaledu
chelimi chirunamaa..telusukogane
rekkalochayo yemito….

yeto vellipoindi manasu
yetellindo adi neku telusu
oo challagali…achuki teesi
kaburiyyalevaa…yemayindo
yemayindo yemayindo!

kalalannavii…koluvundanii
kanulundi yem labhamandi
ye kadalikaa…kanipinchanii..
shilalanti bratukendukandii
todu okarunte…jeevitam yento
vedukoutundii antuu…(yeto vellipoindi)

Yeto Vellipoyindi Song Lyrics

Leave a Comment